రెండు బైకులు ఢీకొని మహిళ మృతి

ప.గో: రెండు బైకులు ఢీకొని ఓ మహిళ మృతిచెందిన ఘటన జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. జిల్లాలోని పోడూరు మండలం కవిటం దగ్గర రెండు బైక్‌లు ఢికొన్నాయి. ఈ ఘటనలో కవిటం ఉత్తరపేటకు చెందిన పలనాటి శిరోమణి మృతిచెందింది. మరో …

Read More