వంశధారపై వెనక్కు తగ్గిన ఒడిసా

శ్రీకాకుళం/న్యూఢిల్లీ, మే 9 (ఆంధ్రజ్యోతి): శ్రీకాకుళం జిల్లాలో నేరడి వద్ద వంశధార నదిపై బ్యారేజీ నిర్మాణంపై ఒడిసా ఎట్టకేలకు వెనక్కు తగ్గింది. ఏళ్ల నుంచి ఈ ప్రాజెక్టుపై కొర్రీలు వేస్తూ వచ్చిన ఒడిసా… వంశధార ట్రైబ్యునల్‌, కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ) వరుసగా ఏపీకి …

Read More

‘మీడియా స్వేచ్ఛ’లో తగ్గిన భారత ర్యాంకు

లండన్‌, ఏప్రిల్‌ 18: ప్రపంచ మీడియా స్వేచ్ఛ సూచీలో భారత్‌ ర్యాంకు 2స్థానాలు తగ్గి 140వ స్థానంలో నిలిచింది. పారి్‌సలోని ఒక సంస్థ గురువారం ప్రపంచ మీడియా స్వేచ్ఛ సూచీ-2019ని విడుదల చేసింది. మొత్తం 180 దేశాలకు ర్యాంకులిచ్చింది. నార్వే వరుసగా …

Read More