ఘగర్ ఫ్యాక్టరీలో ఆగ్నిప్రమాదం.. తప్పిన ప్రమాదం

విశాఖ: గోవాడ ఘగర్ ఫ్యాక్టరీలో ఆగ్నిప్రమాదం సంభవించింది. బెగాస్ యూనిట్లో మంటలు అంటుకున్నాయి. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. దీంతో ఫ్యాక్టరీ ప్రతినిధులు ఊపిరి పిల్చుకున్నారు. Read More

Read More