రుణమాఫీతో సమస్య తీరదు!

దేశంలో పంట ఎగుమతి విధానం దళారులకు లబ్ధి చేకూర్చేలా ఉంది. ఎన్ని పర్యాయాలు రుణమాఫీ చేసినా సమస్య తీరదు. శాస్ర్తీయంగా పసుపునకు ధర నిర్ణయించక పోవడం వల్ల దేశవ్యాప్తంగా రైతులు రూ.2 లక్షల కోట్లు నష్టపోయారు. ఇదంతా దళారులకే చేరింది. ప్రతి …

Read More