రాయలసీమలో ఎండ తీవ్రత

విశాఖపట్నం, ఏప్రిల్‌ 20 (ఆంధ్రజ్యోతి): రాయలసీమ, కోస్తాల్లో శనివారం అనేకచోట్ల ఎండ తీవ్రత కొనసాగింది. అయితే ద్రోణి ప్రభావంతో మధ్యాహ్నం నుంచి కొన్నిచోట్ల మేఘాలు ఆవరించి వర్షాలు కురిశాయి. మిగిలినచోట్ల ఎండప్రభావానికి ప్రజలు సొమ్మసిల్లిపోయారు. రాయలసీమ, దక్షిణ కోస్తాల్లో అయితే మధ్యాహ్న …

Read More