తిరుమల: పరకామణిలో దిద్దుబాటు చర్యలు ప్రారంభించిన టీటీడీ

తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం పరకామణిలో దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది. 60మంది సిబ్బందిని పరకామణి విధులకు కేటాయించింది. వారం రోజుల్లో నిల్వలన్నీ పూర్తిగా లెక్కించేలా ఏర్పాట్లు చేసింది. పరకామణి వ్యవహారాలను టీటీడీ ఈవో, జేఈవో ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. వారం రోజుల పాటు …

Read More