బీజేపీలోకి సన్నీ దేవల్‌

గురుదా్‌సపూర్‌ నుంచి పోటీ! న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 23 (ఆంధ్రజ్యోతి): బాలీవుడ్‌ నటుడు సన్నీ దేవల్‌ మంగళవారం బీజేపీలో చేరారు. కేంద్రమంత్రులు నిర్మలా సీతారామన్‌, పీయూష్‌ గోయల్‌ సమక్షంలో బీజేపీ ప్రధాన కార్యాలయంలో పార్టీ సభ్యత్వాన్ని స్వీకరించారు. ఆయన పంజాబ్‌లోని గురుదా్‌సపూర్‌ నుంచి …

Read More