ధాన్యానికి మద్దతు ధర: పౌరసరఫరాల శాఖ

అమరావతి, ఏప్రిల్‌ 20(ఆంధ్రజ్యోతి): రైతులు పండించిన మొత్తం ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేయటమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర పౌరసరఫరాలశాఖ కమిషనర్‌ డి.వరప్రసాద్‌ చెప్పారు. రాష్ట్రంలో ధాన్యసే కరణపై వార్తాకథనాలు వస్తున్న నేపథ్యంలో 13 జిల్లాల జాయింట్‌ కలెక్టర్లు, పౌరసరఫరాల శాఖ …

Read More