నేటికల్లా అల్పపీడనం

విశాఖపట్నం, ఏప్రిల్‌ 24 (ఆంధ్రజ్యోతి): ఆగ్నేయ బంగాళాఖాతం పరిసరాల్లో ద్రోణి, దానిపై ఉపరితల ఆవర్తనం ఏర్పడ్డాయి. వీటి ప్రభావంతో శ్రీలంకకు ఆగ్నేయంగా దక్షిణ మధ్య బంగాళాఖాతంలో గురువారం నాటికి అల్పపీడనం ఏర్పడనున్నది. ఆ తరువాత 36 గంటల్లో బలపడి వాయుగుండంగా మారనున్నదని …

Read More