‘వచ్చే నెలలో గ్రూప్‌-2 నోటిఫికేషన్‌ విడుదల’

అమరావతి: వచ్చే నెలలో గ్రూప్‌-2 నోటిఫికేషన్‌ విడుదల చేస్తామని ఏపీపీఎస్సీ చైర్మన్‌ ఉదయభాస్కర్‌ వెల్లడించారు. అంతేకాకుండా రెండు నెలల్లోపు 9 నోటిఫికేషన్లు విడుదల చేస్తామని తెలిపారు. గతేడాది నవంబర్‌ నుంచి 33 నోటిఫికేషన్లు ఇచ్చామని చెప్పారు. పంచాయతీ సెక్రటరీ పరీక్షలు వాయిదా …

Read More