నేడు కిడారి రాజీనామా!

విశాఖపట్నం, మే 8(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖా మంత్రి కిడారి శ్రావణ్‌కుమార్‌ పదవికి రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ విషయమై సీఎం చంద్రబాబుతో చర్చించడానికి బుధవారం హడావిడిగా అమరావతికి బయలుదేరి వెళ్లారు. అయితే సీఎం బెంగాల్‌ పర్యటనకు వెళ్లారు. …

Read More

నేడు వియత్నాంకు ఉపరాష్ట్రపతి వెంకయ్య

న్యూఢిల్లీ, మే 8 (ఆంధ్రజ్యోతి): బుద్ధ జయంతి సందర్భంగా ఈనెల 12న ప్రారంభమవనున్న వెసక్‌ ఉత్సవాల్లో పాల్గొనేందుకు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గురువారం వియత్నాం బయలుదేరి వెళ్లనున్నారు. మూడురోజుల పాటు ఆ దేశంలో పర్యటించనున్నారు. ఈ వేడుకలకు 500 మందికిపై బౌద్ధ భిక్షువులు …

Read More

గ్రూప్‌-2 స్ర్కీనింగ్‌ టెస్ట్‌ నేడే

 727 కేంద్రాల్లో ఏర్పాట్లు పూర్తి.. ఉదయం 10 నుంచి నిర్వహణ  9.45 గంటలకే కేంద్రాలకు… నెగిటివ్‌ మార్కింగ్‌ అమలు అమరావతి, మే 4(ఆంధ్రజ్యోతి): గ్రూప్‌-2 స్ర్కీనింగ్‌ టెస్ట్‌ నేడు(ఆదివారం) జరగనుంది. ఉదయం 10 నుంచి 12.30 గంటల వరకు పరీక్ష నిర్వహిస్తారు. …

Read More

‘పోలీసు విభజన’ నేడు కొలిక్కి!

గవర్నర్‌ సమక్షంలో తుది పంపకాలు అమరావతి, ఏప్రిల్‌ 28(ఆంధ్రజ్యోతి): ఏపీ, తెలంగాణ రాష్ట్రాల పోలీసు అధికారుల విభజన సోమవారం కొలిక్కిరానుంది. రాష్ట్ర విభజన తర్వాత వివిధ శాఖల ఉద్యోగుల విభజన పూర్తయినా పోలీసు శాఖకు సంబంధించిన డీఎస్పీ, అదనపు ఎస్పీ, నాన్‌ …

Read More

నేడు గ్రూప్‌-3 స్ర్కీనింగ్‌ టెస్ట్‌

 ఉదయం 10 నుంచి 12.30 గంటల వరకు పరీక్ష  రాష్ట్రవ్యాప్తంగా 1,320 కేంద్రాల్లో నిర్వహణ  1,051 పోస్టులకు 4,95,526 మంది దరఖాస్తు  అన్ని ఏర్పాట్లు పూర్తిచేసిన ఏపీపీఎస్సీ అమరావతి, ఏప్రిల్‌ 20 (ఆంధ్రజ్యోతి): గ్రూప్‌-3 సర్వీసెస్‌ (పంచాయతీ కార్యదర్శి – గ్రేడ్‌-4) …

Read More

కర్ణాటకలో నేడు చంద్రబాబు ఎన్నికల ప్రచారం

మండ్యలో కాంగ్రె్‌స-జేడీఎస్‌ తరఫున రోడ్‌ షో బెంగళూరు, ఏప్రిల్‌ 14(ఆంధ్రజ్యోతి): సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా కర్ణాటకలోని పార్లమెంటు స్థానాలకు ఈ నెల 18న పోలింగ్‌ జరగనుంది. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు సోమవారం కర్ణాటకలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. మండ్య …

Read More