సీఎస్‌పై మండిపడిన టీడీపీ నేతలు

అమరావతి: ఏపీ సీఎస్‌ సుబ్రహ్యణ్యంపై టీడీపీ నేతలు మాల్యాద్రి, భూషణ్‌రెడ్డి మండిపడ్డారు. తుపాను వస్తుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తున్నా ఏపీ సీఎస్‌ ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదని దుయ్యబట్టారు. జులై నాటికి గోదావరిలోకి నీళ్లు వస్తాయని, పోలవరం కాపర్‌ డ్యామ్‌ పూర్తికి ఎలాంటి …

Read More