తిరుపతి.. కిరీటాల చోరీ కేసులో నిందితుడి అరెస్ట్

చిత్తూరు: తిరుపతి గోవిందరాజుల స్వామి ఉప ఆలయంలోని వెంకటేశ్వరస్వామి, అమ్మవార్ల కిరీటాల చోరీ కేసులో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు ఆకాష్ ప్రతాప్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు అతని వద్ద నుంచి 1351 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అయితే, …

Read More