వీఐపీ టిక్కెట్ల నియంత్రణకు సహకరించాలి

ప్రముఖులకు జేఈవో శ్రీనివాసరాజు వినతి తిరుమల, ఏప్రిల్‌ 21(ఆంధ్రజ్యోతి): ఈ వేసవిలో వారాంతాల్లో వీఐపీ బ్రేక్‌ దర్శన టిక్కెట్ల నియంత్రణకు రూపొందించిన నియమావళి అమలుకు అందరూ సహకరించాలని తిరుమల జేఈవో శ్రీనివాసరాజు విజ్ఞప్తి చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ వేసవి …

Read More