26న ‘డెంటల్‌ పీజీ’ సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌

అమరావతి, ఏప్రిల్‌ 22(ఆంధ్రజ్యోతి): దంత వైద్యానికి సంబంధించిన పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు ఈ నెల 26న అభ్యర్థుల సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ చేపట్టనున్నట్టు ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ అధికారులు వెల్లడించారు. ఈ మేరకు వర్సిటీ రిజిస్ట్రార్‌ డాక్టర్‌ అప్పలనాయుడు సోమవారం ఒక ప్రకటన …

Read More