అమెరికాలో తెలుగు విద్యార్థికి పదేళ్ల జైలు?

కాల్‌ సెంటర్‌ స్కాంలో భారతీయుడికి జైలు శిక్ష న్యూయార్క్‌, ఏప్రిల్‌ 19: కక్ష్యపూరితంగా కాలేజీలోని కంప్యూటర్లను పనిచేయకుండా చేసిన తెలుగు విద్యార్థికి అమెరికాలో పదేళ్లు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన విశ్వనాథ్‌ అకుతోట (27) విద్యార్థి వీసాపై …

Read More