అమరావతి నిర్మాణాల పూర్తికి సీఆర్‌డీఏ డెడ్ లైన్‌

అమరావతి: అమరావతి నిర్మాణాల పూర్తికి సీఆర్‌డీఏ డెడ్ లైన్‌లు పెట్టుకుంది. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ప్రభుత్వ ఉద్యోగుల క్వార్టర్స్‌ నిర్మాణానికి ఆగస్ట్‌ 12 గడువుగా సీఆర్‌డీఏ పెట్టుకుంది. మంత్రులు, న్యాయమూర్తులు, ముఖ్యకార్యదర్శులు, కార్యదర్శులు విల్లాల నిర్మాణానికి ఆగస్ట్‌ 16 వరకు గడువు, సచివాలయం, …

Read More