అసిస్టెంట్‌ ప్రొఫెసర్స్‌ ఇంటర్వ్యూలకు లైన్‌క్లియర్‌

అమరావతి, ఏప్రిల్‌ 24(ఆంధ్రజ్యోతి): విశ్వవిద్యాలయాల్లో ‘అసిస్టెంట్‌ ప్రొఫెసర్స్‌’ నియామకాలపై గత కొంతకాలంగా నెలకొన్న అనిశ్చితికి తెరపడింది. ఇంటర్వ్యూల నిర్వహణకు లైన్‌ క్లియర్‌ అయ్యింది. సాధారణ ఎన్నికల కోడ్‌ అడ్డంకి కాబోదని, ఇంటర్వ్యూలను నిర్వహించుకోవచ్చని కేంద్ర ఎన్నికల సంఘం నుంచి క్లియరెన్స్‌ ఇచ్చింది. …

Read More