ప్రియుడు ఇంటి ఎదుట ప్రియురాలు ధర్నా

కృష్ణాజిల్లా: ఇబ్రహీంపట్నం మండలం కీలేశపురంలో ప్రియుడు ఇంటి ఎదుట ప్రియురాలు ధర్నాకు దిగింది. పచ్చిగోళ్ళ జోసెఫ్ తనను పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడని ఆరోపించింది. తనను పెళ్లి చేసుకోవాలంటూ ఆమె డిమాండ్ చేసింది. Read More

Read More