ప్రశాంతంగా ఏపీఆర్‌జేడీసీ సెట్‌

గుంటూరు(విద్య), మే 9: గురుకుల జూనియర్‌, డిగ్రీకళాశాలల్లో ప్రవేశాల కోసం గురువారం నిర్వహించిన ఏపీఆర్‌జేడీసీ సెట్‌ ప్రశాంతంగా ముగిసింది. ఏపీ రెసిడెన్షియల్‌ విద్యాసంస్థల సోసైటీ ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఏడు జూనియర్‌ కళాశాలలు, రెండు డిగ్రీ కళాశాలల్లో ఈ పరీక్ష నిర్వహించారు. గుంటూరులోని …

Read More