4న ఏపీ పీసెట్‌

ఏఎన్‌యూ, ఏప్రిల్‌ 25: రాష్ట్రవ్యాప్తంగా విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో బీపీఈడీ, యూజీడీపీఈడీ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి మే 4 నుంచి ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో పరీక్షలు ప్రారంభమవుతాయని కన్వీనర్‌ డాక్టర్‌ పీపీఎస్‌ పాల్‌కుమార్‌ గురువారం తెలిపారు. ఇప్పటివరకు యూజీడీపీఈడీకి 1,234 మంది, బీపీఈడీకి …

Read More