అడవి పందుల అక్రమ రవాణా.. కొండపల్లి ఫారెస్టులో వదిలేసిన అధికారులు

విజయవాడ: అడవి పందులను అక్రమంగా రవాణా చేస్తున్న నిందితులను గురువారం ఇబ్రహీంపట్నం ఫారెస్టు చెక్‌ పోస్టు వద్ద అటవీ శాఖ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 13 అడవి పందులు స్వాధీనం చేసుకున్నారు. నిజమాబాద్‌ నుంచి గన్నవరం ట్రాలీలో …

Read More