బంగారంపై అపోహలొద్దు

ఏప్రిల్‌లో హుండీ ఆదాయం 84.27కోట్లు : టీటీడీ ఈవో తిరుమల, మే 3(ఆంధ్రజ్యోతి): తమిళనాడులో జరిపిన తనిఖీల్లో పట్టుబడి టీటీటీ ఖజానాకు చేరిన బంగారంపై అపోహలకు గురికావద్దని భక్తులకు ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌ విజ్ఞప్తి చేశారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో శుక్రవారం …

Read More