బంగాళాఖాతంలో వాయుగుండం

నేటి రాత్రికి తుఫానుగా బలపడే అవకాశం 30 సాయంత్రానికి దక్షిణ కోస్తా సమీపంలోకి సముద్రంలో చేపల వేటకు వెళ్లొద్దు: ఐఎండీ విశాఖపట్నం/అమరావతి, ఏప్రిల్‌ 26(ఆంధ్రజ్యోతి): హిందూ మహాసముద్రం, దానికి ఆనుకుని ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉన్న తీవ్ర అల్పపీడనం బలపడి శుక్రవారం ఉదయానికి …

Read More