రాష్ట్రానికి కేపీఎస్సీ బృందం

అమరావతి, ఏప్రిల్‌ 25(ఆంధ్రజ్యోతి): కర్ణాటక పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(కేపీఎస్సీ)కు చెందిన ఇద్దరు సభ్యుల బృందం గురువారం ఏపీకి వచ్చింది. డాక్టర్‌ చంద్రకాంత్‌ఖేరి, డాక్టర్‌ రోనాల్డ్‌ అనిల్‌ ఫెర్నాండెస్‌ విజయవాడలో ఏపీపీఎస్సీ చైర్మన్‌ పిన్నమనేని ఉదయభాస్కర్‌ను, సభ్యులను కలిశారు. వివిధ రిక్రూట్‌మెంట్లకు సంబంధించి …

Read More

గవర్నర్‌ను కలిసిన ఏపీ రిటైర్డ్ ఐఏఎస్‌ల బృందం

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్‌ను ఏపీ రిటైర్డ్ ఐఏఎస్‌ల బృందం కలిసింది. ఏపీ సీఎస్, ఈసీ మీద చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై ఫిర్యాదు చేశారు. ఏపీ సీఎస్‌పై చంద్రబాబు ఆరోపణలు సరికాదని మాజీ ఐఏఎస్‌ గోపాల్‌రావు అన్నారు. ఎన్నికల అధికారి, …

Read More