నెల్లూరు జిల్లాలో బాంబు కలకలం

నెల్లూరు: జిల్లాలోని ఉదయగిరిలో బాంబు కలకలం రేగింది. గొల్లపాళెంలో పేలుడు పదార్థాలు కుక్క కొరికింది. దాంతో ఒక్కసారిగా పేలుడు సంభవించడంతో కుక్క తునాతునకలైంది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు గొల్లపాళెంలో డాగ్ స్క్వాడ్ తనిఖీలు ముమ్మరం చేస్తున్నారు. Read More

Read More

ఓటమి భయంతోనే బాబు ఆరోపణలు: రామ్‌మాధవ్‌

కోటగుమ్మం(రాజమహేంద్రవరం): ఈవీఎంలతో 2014 నుంచి అనేక ఎన్నికల్లో గెలిచిన చంద్రబాబు ఇప్పుడు ఓటమి భయంతో ఈవీఎంలపై నెపం మోపుతున్నారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్‌మాధవ్‌ ఆరోపించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. Read More

Read More