ఎగువ కొండపర్తి ‘భూమాయ’పై రెవెన్యూ ఆరా

‘ఆంధ్రజ్యోతి’ వరుస కథనాలతో కదలిక రోడ్డు పనులు పరిశీలించనున్న డీఎ్‌ఫవో విజయనగరం, ఏప్రిల్‌ 30(ఆంధ్రజ్యోతి): విశాఖ మన్యంలోని గిరిపుత్రుల భూములను దోచేసిన వ్యవహారంపై రెవెన్యూ శాఖ ఆరా తీస్తోంది. విజయనగరం జిల్లా గంట్యాడ మండలం ఎగువ కొండపర్తి గ్రామంలో జరిగిన భూమాయపై …

Read More