భారత్‌కు 9 మృతదేహాలు

బెంగళూరు, హైదరాబాద్‌లకు 4 విమానాల్లో తరలింపు కొలంబో, ఏప్రిల్‌ 24: శ్రీలంక పేలుళ్లలో చనిపోయిన 10మంది భారతీయుల్లో 9 మంది మృతదేహాలు మన దేశం చేరుకొన్నాయి. నాలుగు విమానాల్లో ఈ మృతదేహాలను కొలంబో నుంచి బెంగళూరు, హైదరాబాద్‌కు తరలించారు. భారత్‌కు చెందిన …

Read More