దారుణం..అనుమానంతో భార్యను..

విశాఖపట్నం: జిల్లాలోని పశ్చిమ నియోజకవర్గం 66వ వార్డు కొత్తపాలెం సమీపంలోని నాగేంద్రకాలనీలో దారుణ ఘటన చోటుచేసుకుంది. అనుమానంతో భర్త భార్య ఎద్దు శారదపై కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో భార్య ప్రాణాలు కోల్పోయింది. గోపాలపట్నం పీఎస్‌లో నిందితుడు లొంగిపోయాడు. కేసు …

Read More