ఏ పార్టీకీ 90కి మించవు : జోగయ్య

పాలకొల్లు, ఏప్రిల్‌ 16: అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకీ 90 స్థానాలు మించి వచ్చే పరిస్థితి కనిపించడం లేదని మాజీ మంత్రి చేగొండి వెంకట హరిరామజోగయ్య అన్నారు. వివిధ పార్టీల జయాపజయాలపై పందేలు కాసి నష్టపోవద్దని సూచించారు. సార్వత్రిక ఎన్నికల సరళిపై …

Read More