క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడుతున్న ముఠా అరెస్ట్

కర్నూలు : క్రికెట్ బెట్టింగ్‌నకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. నంద్యాల మున్సిపల్ హై స్కూల్ నందు ఓ ముఠా బహిరంగంగా క్రికెట్ బెట్టింగ్ ఆడుతోంది. సమాచారం అందుకున్న పోలీసులు స్కూలుపై దాడి చేసి.. రూ.10.50 లక్షల నగదు, ఒక …

Read More