మద్యం మత్తులో యువకుడు హల్‌చల్‌

కృష్ణా: గుడ్లవల్లేరు మండలం అంగలూరులో మద్యం మత్తులో యువకుడు హల్‌చల్‌ సృష్టించాడు. మచిలీపట్నం-గుడివాడ మధ్య నడుస్తున్న బస్సుల్ని యువకుడు అడ్డుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. Read More

Read More