దక్షిణ మధ్య రైల్వేకు ‘ఫణి’తో 2.97 కోట్ల నష్టం

హైదరాబాద్‌, మే 11(ఆంధ్రజ్యోతి): ఫణి తుఫాను కారణంగా దక్షిణమధ్య రైల్వేకు సుమారు రూ.2.97 కోట్ల నష్టం వాటిల్లింది. ఈ విషయాన్ని దక్షిణమధ్య రైల్వే శనివారం ఓ ప్రకటనలో వెల్లడించింది. మొత్తం 137 రైళ్లపై తుఫాను ప్రభావం పడింది. 120 రైళ్లను పూర్తిగా, …

Read More