శ్రీకాకుళంలో పునరుద్ధరణ పనులు ముమ్మరం

ఆర్టీజీఎస్‌ నిత్యం పర్యవేక్షణ సమస్యలు ఉంటే 1100కు ఫోన్‌ చేయండి అమరావతి, మే 4(ఆంధ్రజ్యోతి): తుఫాను వల్ల దెబ్బతిన్న శ్రీకాకుళం జిల్లాలో సహాయ సేవా కార్యక్రమాలు ముమ్మరంగా జరుగుతున్నట్లు ఆర్టీజీఎస్‌ శనివారం ఒక ప్రకటనలో తెలిపింది. ఆదివారానికల్లా పూర్తిస్థాయిలో విద్యుత్‌ సరఫరాను …

Read More