ప్రభుత్వ కార్యాలయాల్లో ఆగిన ప్రైవేట్‌ మెయిల్స్‌

 వైరస్‌ దాడితో 2రోజులుగా ఆపేసిన ఐటీ శాఖ అమరావతి, మే 4(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ కార్యాలయాల్లోని కంప్యూటర్లలో ప్రైవేట్‌ మెయిల్స్‌ను ఆపేశారు. సచివాలయంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని శాఖల్లోని కంప్యూటర్లలో జీమెయిల్‌, యాహూ మెయిల్‌ తదితర సైట్లు రెండురోజుల నుంచి …

Read More