మాయ.. మొసలి కన్నీరు వద్దు

కాంగ్రెస్‌కు మద్దతు విరమించుకోండి: మోదీ లఖ్‌నవూ, మే 12: రాజస్థాన్‌లోని అల్వార్‌లో దళిత యువతి సామూహిక అత్యాచార ఘటనపై బీఎస్పీ అధినేత్రి మాయావతి మొసలి కన్నీరు కారుస్తున్నారని ప్రధాని మోదీ విమర్శించారు. ఆదివారం ఉత్తరప్రదేశ్‌లోని ఖుషీనగర్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మోదీ …

Read More