వైసీపీ మూల్యం చెల్లించుకోకతప్పదు: ఆనందబాబు

అమరావతి: వైసీపీ మూల్యం చెల్లించుకోకతప్పదని మంత్రి ఆనందబాబు హెచ్చరించారు. పచ్చని డెల్టా ప్రాంతంలో వైషమ్యాలు రెచ్చగొట్టారని, ప్రతి నియోజకవర్గంలో వైసీపీకి ఈసీ సహకరించిందని ఆరోపించారు. ఈవీఎంలలో లోపాలు, దౌర్జన్యాలతో వైసీపీ చేసిన కుట్ర అట్టర్‌ప్లాప్‌ అయిందని మండిపడ్డారు. అన్ని వర్గాల ప్రజలు …

Read More