మావోల కోసం అటవీ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్న పోలీసులు

మహారాష్ట్ర: మావోయిస్టుల కోసం పోలీసులు అటవీ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నారు. మహారాష్ట్రలో నిన్న మావోయిస్టులు పేట్రేగిపోయారు. జవాన్లు ప్రయాణిస్తున్న వాహనాన్ని లక్ష్యంగా చేసుకొని శక్తిమంతమైన ఐఈడీ బాంబును పేల్చారు. ఆ ధాటికి వాహనం తునాతునకలైంది. ఈ ఘటనలో వాహనంలో ప్రయాణిస్తున్న 15మంది …

Read More