మహారాష్ట్రలో కరుడుగట్టిన నక్సల్‌ జంట లొంగుబాటు

నాగ్‌పూర్‌, ఏప్రిల్‌ 25 : కరుడుగట్టిన నక్సల్‌ జంట గడ్చిరోలిలో పోలీసుల ఎదుట లొంగిపోయింది. దీపక్‌ అలియాస్‌ మంగ్లూ బోగామి (30), అతని భార్య మోతి అలియాస్‌ రాధా మజ్జీ (28) లొంగిపోయారని పోలీసులు తెలిపారు. వారిద్దరి తలపై చెరొక రూ.9.25 …

Read More