కేరళలో శ్రీలంక తరహా ఆత్మాహుతి దాడికి యత్నం?

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 29: శ్రీలంకలో జరిపిన మారణహోమం తరహాలో కేరళలోనూ ఆత్మాహుతి దాడి జరపడానికి ప్రయత్నం జరిగినట్లు బయటపడింది. జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) తెలిపిన వివరాల ప్రకారం శ్రీలంక ఆత్మాహుతి దాడుల సృష్టికర్త జహ్రాన్‌ హషీమ్‌ అనుచరుడు.. రియాజ్‌ అబూబకర్‌ …

Read More