విశాఖలో కిడ్నీ రాకెట్ గుట్టురట్టు

విశాఖ: విశాఖ కేంద్రంగా నడుస్తున్న కిడ్నీ రాకెట్ గుట్టురట్టయింది. కిడ్నీ రాకెట్‌లో పలువురు దళారీలు, పలు ప్రైవేటు ఆస్పత్రులు, డబ్బులు ఆశ చూపి పేదల కిడ్నీలను దోచేస్తున్న విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విశాఖలో కిడ్నీ రాకెట్ ఆగడాలు పెచ్చుమీరి పోయాయి. …

Read More