గవర్నర్‌ను కలిసిన ఏపీ రిటైర్డ్ ఐఏఎస్‌ల బృందం

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్‌ను ఏపీ రిటైర్డ్ ఐఏఎస్‌ల బృందం కలిసింది. ఏపీ సీఎస్, ఈసీ మీద చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై ఫిర్యాదు చేశారు. ఏపీ సీఎస్‌పై చంద్రబాబు ఆరోపణలు సరికాదని మాజీ ఐఏఎస్‌ గోపాల్‌రావు అన్నారు. ఎన్నికల అధికారి, …

Read More