రేపు నాలుగో దశ పోలింగ్‌

9 రాష్ట్రాలు.. 71నియోజకవర్గాలు.. ముగిసిన ప్రచారం న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 27: లోక్‌సభ ఎన్నికల నాలుగోదశకు ఉధృతంగా సాగిన ప్రచారానికి శనివారం తెరపడింది. 9 రాష్ట్రాల్లోని 71 నియోజకవర్గాల్లో సోమవారం పోలింగ్‌ జరగనుంది. మహారాష్ట్రలో 17 స్థానాలు, రాజస్థాన్‌, ఉత్తరప్రదేశ్‌లలో 13 చొప్పున, …

Read More