హౌరామార్గంలో నడిచే రైళ్లపై ఫణి తుపాను ప్రభావం

గుంటూరు (ఆంధ్రజ్యోతి): ఫణి తుపాను ప్రభావంతో భువనేశ్వర్‌, హౌరా మార్గంలో నడిచే రైళ్లని రద్దు చేయాలని దక్షిణ మధ్య రైల్వే నిర్ణయించింది. ఈ నెల 2, 3 తేదీల్లో ఒడిశా, బెంగాల్‌ రాష్ట్రాల వద్ద ఫణి తుపాను తీరం దాటే అవకాశం …

Read More