లంకకు పక్కా ‘ఉగ్ర’ సమాచారం!

ఈ నెల మొదట్లోనే అందజేసిన భారత్‌ న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 24: శ్రీలంకలో ఉగ్రవాద దాడులకు సంబంధించిన అత్యంత కీలక సమాచారాన్ని భారత జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) ఈ నెల మొదట్లోనే ఆ దేశానికి అందించింది. దక్షిణ భారతంలోని కీలక హిందూ నేతలను …

Read More