‘జన్మభూమి’ లింగంపల్లి వరకు పొడిగింపు

విశాఖపట్నం, ఏప్రిల్‌ 17: విశాఖపట్నం-సికింద్రాబాద్‌ మధ్య రాకపోకలు సాగిస్తున్న జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌ను లింగంపల్లి వరకు పొడిగించినట్టు వాల్తేరు డివిజన్‌ సీనియర్‌ డీసీఎం జి.సునీల్‌కుమార్‌ తెలిపారు. 12805 నంబరు రైలు రోజూ ఉదయం 6.15 గంటలకు విశాఖపట్నంలో బయలుదేరి సాయంత్రం 6.45 గంటలకు …

Read More