కోవై విమానాశ్రయంపై లేజర్‌ కిరణాలు!

చెన్నై, మే 12 (ఆంధ్రజ్యోతి): తమిళనాడులోని పరిశ్రమల నగరం కోయంబత్తూర్‌(కోవై)లో ఉన్న విమానాశ్రయంపై రాత్రి సమయంలో లేజర్‌ కిరణాలు ప్రసరించడం కలకలం సృష్టించింది. ఇది ఉగ్రవాదుల కుట్ర కావచ్చనే అనుమానంతో పోలీసులు నగరవ్యాప్తంగా ముమ్మర తనిఖీలు నిర్వహించారు. భారత్‌లోనూ శ్రీలంక తరహా …

Read More