ట్రాన్స్‌కో సీవీఎస్‌వోగా వెంకటరత్నం

అమరావతి, ఏప్రిల్‌ 24(ఆంధ్రజ్యోతి): ఎన్నికల సంఘం బదిలీ చేసిన శ్రీకాకుళం మాజీ ఎస్పీ వెంకటరత్నానికి రాష్ట్ర ప్రభుత్వం పోస్టింగ్‌ ఇచ్చింది. ఏపీ ట్రాన్స్‌కో చీఫ్‌ విజిలెన్స్‌ అండ్‌ సెక్యూరిటీ అధికారిగా ఆయన్ను నియమిస్తూ రాష్ట్ర హోంశాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. …

Read More