సైనిక దుస్తుల్లో వచ్చి కాల్చేశారు!

పాక్‌లో అగంతకుల దుశ్చర్య.. 14 మంది మృతి ఇస్లామాబాద్‌, ఏప్రిల్‌ 18: అది పాకిస్థాన్‌లోని కరాచీ-గ్వాదర్‌ రోడ్డు మార్గం. బలూచిస్థాన్‌ రాష్ట్రంలోని ఈ రహదారి గుండా గురువారం వెళ్తున్న 6బస్సులను సైనిక దుస్తుల్లో ఉన్న సుమారు 15-20 మంది తనిఖీలు చేస్తున్నామంటూ …

Read More

‘వచ్చే నెలలో గ్రూప్‌-2 నోటిఫికేషన్‌ విడుదల’

అమరావతి: వచ్చే నెలలో గ్రూప్‌-2 నోటిఫికేషన్‌ విడుదల చేస్తామని ఏపీపీఎస్సీ చైర్మన్‌ ఉదయభాస్కర్‌ వెల్లడించారు. అంతేకాకుండా రెండు నెలల్లోపు 9 నోటిఫికేషన్లు విడుదల చేస్తామని తెలిపారు. గతేడాది నవంబర్‌ నుంచి 33 నోటిఫికేషన్లు ఇచ్చామని చెప్పారు. పంచాయతీ సెక్రటరీ పరీక్షలు వాయిదా …

Read More