వేజండ్ల ఘటనపై విచారణకు కమిటీ

గుంటూరు, మే 5 (ఆంధ్రజ్యోతి): గుంటూరు జిల్లా వేజండ్ల రైల్వేస్టేషన్‌లో జరిగిన అసాధారణ దుర్ఘటనపై రైల్వేశాఖ ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించింది. జోనల్‌ స్థాయిలో విధులు నిర్వహించే ఐదుగురు ఉన్నతస్థాయి అధికారులతో కమిటీని ఏర్పాటు చేసింది. ప్రిన్సిపల్‌ చీఫ్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌ …

Read More